ఏపీ, తెలంగాణ ఎన్నికలు 2019: ఓటు హక్కు వినియోగించుకున్న సినీ ప్రముఖులు

  • 11 ఏప్రిల్ 2019
చిరంజీవి, రాంచరణ్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పలువురు ప్రముఖులు ఓటు వేశారు. సీనియర్ నటులు, కొత్త తరం నటులు, దర్శకులు, ఇంకా సినీ రంగానికి చెందిన అనేక మంది ఓటు వేయడానికి క్యూ లైన్లలో వేచి ఉన్నారు.

మంచు మనోజ్, మంచు లక్ష్మి ఓటు హక్కు వినియోగించుకున్నారు.

హిందూపురం అభ్యర్థి, సినీ హీరో నందమూరి బాలకృష్ణ ఓటు హక్కు వినియోగించుకున్నారు.

విజయవాడలో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఓటు హక్కు వినియోగించుకున్నారు.

Image copyright janasena

నటి మాధవీలత, గుంటూరు వెస్ట్ అసెంబ్లీ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి

Image copyright ActressMadhavi
చిత్రం శీర్షిక మాధవీలత

మోహన్ బాబు, మంచు విష్ణు

సంగీత దర్శకుడు కీరవాణి కుటుంబ సభ్యులు

సినీ నటుడు చిరంజీవి, ఆయన కుమారుడు హీరో రాంచరణ్, ఇతర కుటుంబ సభ్యులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.

అమల అక్కినేని

రోజా, నగరి వైసీపీ అభ్యర్థి

నటుడు బ్రహ్మాజీ

పోసాని కృష్ణ మురళి

ఉదయం 8 గంటల నుంచి 9 గంటలు

* సినీ నటుడు అల్లు అర్జున్ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.

* ఉండవల్లి మండల పరిషత్ పాఠశాలలో బ్రాహ్మణి, లోకేశ్

చిత్రం శీర్షిక బ్రాహ్మణి, లోకేశ్

వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహనరెడ్డి పులివెందులలో ఓటు వేశారు.

ఉదయం 7 గంటల నుంచి 8 గంటలు

రాజమండ్రిలో అక్కడి టీడీపీ ఎంపీ అభ్యర్థి మాగంటి రూప తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.

చిత్రం శీర్షిక మాగంటి రూప

బాగ్ లింగంపల్లి బూత్ నెంబరు 214 లో బీజేపీ నాయకుడు, సికింద్రాబాద్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న కిషన్ రెడ్డి తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. తన భార్యతో కలసి ఉదయాన్నే పోలింగ్ స్టేషన్‌కు వచ్చిన ఆయన పోలింగ్ ప్రక్రియ ఆలస్యం కావటంతో దాదాపు 30 నిమిషాలు లైనులో వేచి ఉన్నారు.

విజయనగరంలో కేంద్ర మాజీ మంత్రి, విజయనగరం లోక్‌సభ స్థానం నుంచి టీడీపీ టికెట్‌పై పోటీ చేస్తున్న అశోక్ గజపతి రాజు, విజయనగరం అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తున్న ఆయన కుమార్తె అదితి ఉదయాన్నే తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.

చిత్రం శీర్షిక అశోక్, అదితి

ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి గోపాలక్రిష్ణ ద్వివేది తాడేపల్లి క్రిస్టియన్ పేట మున్సిపల్ ప్రాధమిక పాఠశాలలో ఓటు వేశారు.

అమరావతిలో చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులు, పులివెందులలో జగన్ కుటుంబ సభ్యులు ఓటు హక్కు వినియోగించుకున్నారు.

చిత్రం శీర్షిక పులివెందులలో విజయమ్మ
చిత్రం శీర్షిక నెల్లూరులో ఓటేస్తున్న నారాయణ
చిత్రం శీర్షిక విజయవాడలో ఓటు హక్కు వినియోగించుకున్న ఎంపీ అభ్యర్థి కేశినేని నాని కుటుంబ సభ్యులు
చిత్రం శీర్షిక చిత్తూరు జిల్లాలో ఓటు హక్కు వినియోగించుకున్న కలెక్టర్ పీఎస్ ప్రద్యుమ్న ఆయన సతీమణి శిల్పా ప్రద్యుమ్న
చిత్రం శీర్షిక అనంతపురంలొని కెఎస్ఆర్ బాలికల ఉన్నత పాఠశాలలో ఓటుహక్కును వినియోగించుకున్న జిల్లా కలెక్టరు జి.వీరపాండియన్ దంపతులు

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు

బీజేపీలో చేరిన టీడీపీ ఎంపీలు.. ‘దేశ నిర్మాణం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నాం’

‘టీడీపీని బీజేపీలో విలీనం చేయండి’ - వెంకయ్య నాయుడిని కోరిన సుజనా, సీఎం రమేశ్, గరికపాటి, టీజీ

టీకాలు ఎలా పనిచేస్తాయి.. టీకాల విజయం ఏమిటి.. టీకాలపై కొందరిలో సంశయం ఎందుకు

14 ఏళ్ల తర్వాత చైనా అధ్యక్షుడు ఉత్తర కొరియాకు ఎందుకు వెళ్తున్నారు

పాకిస్తాన్‌ జైళ్లలో మత్స్యకారులు: 'ఎదురుచూపులతోనే ఏడు నెలలు .. వస్తారో రారో తెలియదు'

గుజరాత్ లాకప్‌డెత్ కేసులో ఐపీఎస్ అధికారి సంజీవ్ భట్‌ను దోషిగా తేల్చిన కోర్టు

వీడియో: చిన్న కర్రతో సింహాన్ని తరిమేసిన గోశాల నిర్వాహకుడు

'వీర్యదాత చట్టపరంగా తండ్రి': కోర్టు తీర్పు