మోదీ వీరి కాళ్లు కడిగారు, ఆ తర్వాత ఏమైంది?
మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.

వీడియో: మోదీ వీరి కాళ్లు కడిగారు, కానీ జీవితాలు మాత్రం మారలేదు

  • 16 ఏప్రిల్ 2019

ఈ సంవత్సరం ఫిబ్రవరి 24న ప్రధాని మోదీ ప్రయాగ రాజ్‌లో జరిగిన కుంభమేళాలో ఐదుగురు పారిశుద్ధ్య కార్మికుల కాళ్లు కడిగారు. అందులో ఇద్దరు మహిళలు. ఓ ప్రధాని ఇలా చేయడం ఇదే మొదటిసారి. ఆ మహిళల పేర్లు చౌబీ, జ్యోతి. వీరిద్దరూ ఆ తర్వాత మోదీ స్వచ్ఛ్ భారత్ ప్రచార పోస్టర్లపై చిత్రాలుగా మారిపోయారు. ఉత్తర్ ప్రదేశ్‌లోని బందా జిల్లాలో ఉంటున్న వీరిని బీబీసీ కలిసింది. మోదీ కాళ్లు కడిగిన తర్వాత వీరి జీవితాల్లో ఎలాంటి మార్పులు చోటుచేసుకున్నాయో బీబీసీ పరిశీలించాలనుకుంది.

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

సంబంధిత అంశాలు