షేకుబాయికి భూమి వచ్చిందా?
మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.

మహారాష్ట్ర రైతుల లాంగ్ మార్చ్ ‘ముఖచిత్రం’ షేకుబాయికి భూమి వచ్చిందా?

  • 26 ఏప్రిల్ 2019

2018 మార్చిలో అటవీ భూములపై యాజమాన్య హక్కు కోసం మహారాష్ట్రకు చెందిన గిరిజన రైతులు ఉద్యమించారు. ముంబయి వరకు భారీ పాదయాత్ర చేశారు. ఆ యాత్రలో నాసిక్ జిల్లాకు చెందిన షేకుబాయి వాగ్లే కూడా నడిచారు.

మండుటెండల్లో చెప్పులు లేకుండా నడవడంతో ఆమె కాళ్లకు బొబ్బలొచ్చాయి, రక్తాలు కారాయి.

ఆ సుదీర్ఘ పాదయాత్రకు ఆమె ముఖచిత్రంగా మారారు. ఆ పాదయాత్ర తర్వాత ఆరు నెలల్లోనే గిరిజన రైతుల సమస్యలు పరిష్కరిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. మరి షేకుబాయికి భూమి వచ్చిందా?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)