నీటి చుక్క కోసం అల్లాడుతున్న మన్యం
మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.

వీడియో: నీటి చుక్క కోసం అల్లాడుతున్న మన్యం

  • 17 మే 2019

మన్యంలో భూగర్భజలాలు అడుగంటడంతో దప్పిక తీర్చే నీటి చుక్క కోసం గిరిజన పల్లెలు అల్లాడిపోతున్నాయి.

ఈ పల్లెల్లోని గిరిజన మహిళలు రెండు బిందెల మట్టి నిండిన నీళ్ల కోసం అన్ని పనులూ మానుకుని కిలోమీటర్లు దూరం వెళ్తున్నారు.

ఇప్పుడే కాదు, ప్రతీ వేసవిలో వీళ్లను నీటి కష్టాలు వెంటాడుతాయి. మురికి నీళ్లే తాగి రోగాల బారిన పడేలా చేస్తాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)