సోనాగచ్చి మహిళా సెక్స్ వర్కర్లు: ‘ఈసారి మా ఓటు నోటాకే.. ఎందుకంటే..’
మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.

వీడియో: సోనాగచ్చి మహిళా సెక్స్ వర్కర్లు: ‘ఈసారి మా ఓటు నోటాకే.. ఎందుకంటే..’

  • 17 మే 2019

బెంగాల్ ఎన్నికల ప్రచార పర్వం తార స్థాయికి చేరుకుంది. ఈ హోరులో, హింసాత్మక ఘటనల నడుమ ఎన్నో గొంతుకలు వినిపించకుండా పోతున్నాయి.

అయితే ఈ గందరగోళంలో, ఒక చిన్న సముదాయం వారు తమ ఆత్మ గౌరవం కోసం పోరాడుతున్నారు. వాళ్లే బెంగాల్ లోని వేలాది మంది సెక్స్ వర్కర్లు.

ఈసారి ఎన్నికల్లో వాళ్లంతా నోటా మీట నొక్కుతామంటున్నారు. అందుకు కారణాలేంటి? తెలుసుకునే ప్రయత్నం చేశారు బీబీసీ ప్రతినిధి మయూరేష్ కొన్నూర్.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)