భారత 15వ ప్రధానిగా మోదీ.. అమిత్ షా, కిషన్ రెడ్డి సహా మంత్రులుగా 58 మంది ప్రమాణం

 • 30 మే 2019
నరేంద్ర మోదీ Image copyright Rajyasabha TV

దేశ ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ రెండోసారి ప్రమాణ స్వీకారం చేశారు. క్యాబినెట్ మంత్రుల ప్రమాణ స్వీకారం జరుగుతోంది. రాష్ట్రపతి భవన్‌లో ఈ కార్యక్రమం జరిగింది.

దేశ 15వ ప్రధాన మంత్రిగా నరేంద్ర మోదీ ప్రమాణం చేశారు.

ఈ కార్యక్రమానికి బిమ్‌స్టెక్ దేశాధినేతలు, దేశంలోని రాజకీయ, పారిశ్రామిక ప్రముఖులు హాజరయ్యారు.

ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని చూసేందుకు ఈ వీడియోపై క్లిక్ చేయండి.

Image copyright Rajyasabha TV

ప్రమాణ స్వీకారం చేసిన క్రమంలో..

క్యాబినెట్‌ మంత్రులు (25 మంది)

 • నరేంద్ర దామోదర్ దాస్ మోదీ
 • రాజ్‌నాథ్ సింగ్
 • అమిత్ అనిల్ చంద్ర షా
 • నితిన్ జైరామ్ గడ్కరీ
 • డీవీ సదానంద గౌడ
 • నిర్మలా సీతారామన్
 • రామ్ విలాస్ పాశ్వాన్
 • నరేంద్ర సింగ్ తోమర్
 • రవిశంకర్ ప్రసాద్
 • హర్‌సిమ్రత్ కౌర్ బాదల్
 • థావర్ చంద్ గెహ్లాట్
 • డాక్టర్ సుబ్రహ్మణ్యం జైశంకర్
 • రమేశ్ పోఖ్రియాల్ నిశంక్
 • అర్జున్ ముండా
 • స్మృతీ జుబిన్ ఇరానీ
 • డాక్టర్ హర్షవర్థన్
 • ప్రకాశ్ కేశవ్ జావడేకర్
 • పీయూష్ జయప్రకాశ్ గోయెల్
 • ధర్మేంద్ర ప్రధాన్
 • ముక్తార్ అబ్బాస్ నఖ్వీ
 • ప్రహ్లాద వెంకటేశ జోషి
 • మహేంద్రనాథ్ పాండే
 • డాక్టర్ అరవింద్ గణపథ్ సావంత్
 • గిరిరాజ్ సింగ్
 • గజేంద్ర సింగ్ షెకావత్

క్యాబినెట్(స్వతంత్ర) మంత్రులు (9 మంది)

 • సంతోష్ కుమార్ గంగ్వార్
 • రావు ఇంద్రజిత్ సింగ్
 • శ్రీపాద యశ్శో నాయక్
 • డాక్టర్ జితేంద్ర సింగ్
 • కిరణ్ రిజిజు
 • ప్లహ్లాద్ సింగ్ ములాయం సింగ్ పటేల్
 • రాజ్‌కుమార్ సింగ్ (ఆర్కే సింగ్)
 • హర్‌దీప్ సింగ్ పూరీ
 • మన్‌సుక్ లక్ష్మణ్‌భాయ్ మాండవీయ

సహాయ మంత్రులు (24 మంది)

 • ఫగ్గన్ సింగ్ కులస్తే
 • అశ్వనీ కుమార్ చౌబే
 • అర్జున్ రామ్ మేఘవాల్
 • జనరల్ (రిటైర్డ్) విజయ్ కుమార్ సింగ్
 • క్రిషణ్ పాల్ గుర్జర్
 • దాన్వే రావ్ సాహెబ్ దాదారావు పాటిల్
 • గంగాపురం కిషన్ రెడ్డి
 • పర్షోత్తం ఖొడాభాయ్ రూపాలా
 • రామ్‌దాస్ అథవాలే
 • సాధ్వి నిరంజన్ జ్యోతి
 • బాబుల్ సుప్రియో
 • సంజీవ్ కుమార్ బాల్యాన్
 • ధోత్రే సంజయ్ శ్యామ్ రావు
 • అనురాగ్ సింగ్ ఠాకూర్
 • అంగడి సురేశ్ చెన్న బసప్ప
 • నిత్యానంద రాయ్
 • రతన్‌లాల్ కటారియా
 • వి మురళీధరన్
 • రేణుకా సింగ్ సర్జుత
 • సోం ప్రకాశ్
 • రామేశ్వర్ తెలి
 • ప్రతాప్ చంద్ర సారంగి
 • కైలాశ్ చౌధరి
 • దేబాశ్రీ చౌధరి

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ఈ కథనం గురించి మరింత సమాచారం