చిన్న కర్రతో సింహాన్ని తరిమేసిన గోశాల నిర్వాహకుడు
మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.

వీడియో: చిన్న కర్రతో సింహాన్ని తరిమేసిన గోశాల నిర్వాహకుడు

  • 20 జూన్ 2019

గోశాలలోని ఆవులపై సింహం దాడికి యత్నించింది. దాంతో, ఆవులన్నీ పరుగులుపెట్టాయి.

వెంటనే గోశాల నిర్వాహకుడు ఓ చిన్న కర్రను విసిరి ఆ సింహాన్ని తరిమేశారు.

ఆ దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి.

ఈ ఘటన గుజరాత్‌లోని అమ్రేలీ జిల్లా మోటా బర్మాన్ గ్రామంలో జరిగింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

సంబంధిత అంశాలు