7 నెలలుగా పాకిస్థాన్ చెరలో శ్రీకాకుళం మత్స్యకారులు
మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.

వీడియో: పాకిస్తాన్‌ జైళ్లలో మత్స్యకారులు: 'ఎదురుచూపులతోనే ఏడు నెలలు .. వస్తారో రారో తెలియదు'

  • 21 జూన్ 2019

శ్రీకాకుళం జిల్లాకు చెందిన మత్స్యకారులు గత ఏడు నెలలుగా పాకిస్తాన్ చెరలో బందీలుగా ఉన్నారు.

బందీలైన మత్స్యకారుల కుటుంబీకులు.. తమ వాళ్ల కోసం ఎదురుచూస్తున్నారు.

అలా ఎదురుచూపులతో ఏడు నెలలు గడిచిపోయాయి.

తమవారు వస్తారో రారో, అసలు ప్రాణాలతో ఉన్నారో లేదో కూడా తెలీదని బాధిత కుటుంబ సభ్యులు బీబీసీతో అన్నారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)