బెంగాల్లో రాజకీయ హింసకు కారణాలు ఏమిటి?
మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.

పశ్చిమ బెంగాల్లో రాజకీయ హింసకు కారణాలు ఏమిటి ?

  • 23 జూన్ 2019

2019 సార్వత్రిక ఎన్నికల తర్వాత పశ్చిమ బెంగాల్లో జరుగుతున్న రాజకీయ హత్యలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి.

ఈ పరిస్థితికి కారణం మీరంటే, మీరని... అటు అధికార తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ), ఇటు కొన్నేళ్లుగా రాష్ట్రంలో టీఎంసీకి బద్ద శత్రువుగా మారిన బీజేపీ ఆరోపణలు గుప్పించుకుంటున్నాయి. ఈ పరస్పర ఆరోపణలను పక్కనబెడితే పశ్చిమ బెంగాల్లో వాస్తవ పరిస్థితేంటి? తాజా పరిణామాలు బెంగాల్ రాజకీయాలపై ఎలాంటి ప్రభావం చూపనున్నాయి? బీబీసీ ప్రతినిధి ఫైసల్ మహమ్మద్ అలీ అందిస్తున్న ప్రత్యేక కథనం ఇది.

బెంగాల్లో హింసపై కేంద్ర హోంశాఖ రాష్ట్ర ప్రభుత్వానికి అడ్వైజరీ జారీ చేసింది.

గవర్నర్ కేసరీనాథ్ త్రిపాఠీ బెంగాల్లో రాష్ట్రపతి పాలన విధించాల్సిన పరిస్థితులున్నాయని స్పష్టంచేయడంతో బీజేపీ, టీఎంసీ మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)