వీడియో: 20 ఏళ్ల కిందట కార్గిల్ యుద్ధాన్ని బీబీసీ ప్రపంచానికి ఎలా అందించింది?
మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.

వీడియో: 20 ఏళ్ల కిందట కార్గిల్ యుద్ధాన్ని బీబీసీ ప్రపంచానికి ఎలా అందించింది?

  • 20 జూలై 2019

కార్గిల్ యుద్ధం. రెండు దశాబ్దాల క్రితం భారత్- పాకిస్తాన్ దేశాల మధ్య జరిగిన ఈ యుద్ధంలో సుమారు 600 మంది భారతీయులు ప్రాణాలు కోల్పోయారు. పాకిస్తాన్ కు జరిగిన ప్రాణ నష్టంపై కచ్చితమైన లెక్కలు లేవు.

హిమాలయ పర్వతసానువుల్లో ఎల్వోసీ సమీపంలో జరిగిన ఆ యుద్ధ సమయంలో ఇటు భారత్ లోనూ, అటుపాకిస్తాన్ లోనూ యుద్ధ కథనాల్ని ప్రపంచానికి చూపించేందుకు అనుమతి పొందిన ఏకైక మీడియా బీబీసీ మాత్రమే.

అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో కార్గిల్ యుద్ధాన్ని బీబీసీ ఎలా ప్రపంచానికి అందించింది..? నాటి యుద్ధానికి 20 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంలో బీబీసీ అందిస్తున్న ప్రత్యేక కథనం.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)