‘‘ఏదో విధంగా చనిపోవాలనుకున్నా..’’
మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.

వరల్డ్ మెంటల్ హెల్త్ డే: ‘‘ఏదో విధంగా చనిపోవాలనుకున్నా..’’ - ఓ డిప్రెషన్ బాధితురాలి కథ

  • 10 అక్టోబర్ 2019

''ఏదైనా ట్రక్కు కింద పడాలని లేదా నీటి కాలువలో దూకాలని.. ఏదో ఒక విధంగా చనిపోవాలని అనిపిస్తుండేది'' అంటారు అమ్రిత. అవి డిప్రెషన్ లక్షణాలని ఆమె కాస్త ఆలస్యంగా గుర్తించారు. సాధారణంగా డిప్రెషన్ బాధితుల్లో ఇలాంటి ఆలోచనలు కలుగుతుంటాయి. వాటి నుంచి బయటపడటం ఎలా?

ఇవి కూడా చూడండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)