"నా వెనక దెయ్యాలొస్తున్నాయనిపించేది" - ఒంటరితనంతో బాధపడుతున్న ఓ వ్యక్తి కథ
మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.

"నా వెనక దెయ్యాలొస్తున్నాయనిపించేది" - ఒంటరితనంతో బాధపడుతున్న ఓ వ్యక్తి కథ

  • 11 అక్టోబర్ 2019

చెన్నైలో ఆర్కిటెక్ట్‌గా పనిచేసే కౌశిక్ శ్రీనివాస్ తాను ఎదుర్కొన్న 'ఒంటరితనం' సమస్య గురించి వివరించారు.

స్నేహితులతో ఎప్పుడూ కలిసుండటానికి ఇష్టపడే కౌశిక్... నిద్రలో మాత్రం భయంకరమైన కలలు వచ్చేవని చెబుతున్నారు. తన వెనక దెయ్యాలు వస్తున్నాయనిపించేదంటున్నారు.

"చిన్నప్పుడు చదువు సరిగ్గా వచ్చేది కాదు. దీంతో స్కూల్లో టీచర్లు పట్టించుకునేవారు కాదు, ఇంట్లో అమ్మానాన్నలు తిట్టేవారు. మానసిక సమస్యలతో బాధపడేవారు చికిత్స తీసుకోవాలి. వాటిని కూడా ఇతర ఆరోగ్య సమస్యల్లాగే భావించి నిపుణులను సంప్రదించాలి" అని కౌశిక్ శ్రీనివాస్ అంటున్నారు.

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లోనూ ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లోనూ సబ్‌స్క్రైబ్ చేయండి.)

సంబంధిత అంశాలు