"జీవించేది ఇలా చనిపోవడానికి కాదు కదా" - డిప్రెషన్ బాధితురాలి కథ
మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.

"జీవించేది ఇలా చనిపోవడానికి కాదు కదా" - డిప్రెషన్ బాధితురాలి కథ

  • 12 అక్టోబర్ 2019

"నాకు నాలుగేళ్లు వచ్చేవరకూ అమ్మానాన్న నన్ను బాగానే చూసుకున్నారు. ఆ తర్వాత చెల్లి పుట్టింది. దీంతో నాపై శ్రద్ధ తగ్గింది. నాలో ఒంటరితనం పెరిగింది."

"స్టాండప్ కమెడియన్‌గా ఎందరినో నవ్విస్తూ, ఎంతో గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ డిప్రెషన్‌ను మాత్రం అధిగమించలేకపోయాను. ఇది బయటివారికి తెలియదు కదా."

ఒంటరితనం, డిప్రెషన్‌తో బాధపడిన తృప్తి ఖాంకర్ కథ.

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)