కశ్మీర్: ఆర్టికల్ 370 రద్దును వ్యతిరేకిస్తూ శ్రీనగర్‌లో మహిళల నిరసన
మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.

కశ్మీర్: ఆర్టికల్ 370 రద్దును వ్యతిరేకిస్తూ శ్రీనగర్‌లో మహిళల నిరసన

  • 15 అక్టోబర్ 2019

జమ్మూకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి రద్దు చేయడాన్ని, రాష్ట్రాన్ని విభజించి రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా ఏర్పాటు చేయడాన్ని వ్యతిరేకిస్తూ శ్రీనగర్లో మహిళలు ప్లకార్డులతో నిరసన ప్రదర్శన చేపట్టారు. కశ్మీర్‌లో మానవ హక్కులను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.

నిరసనకారుల్లో దాదాపు 12 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిలో మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా సోదరి సురయా, కుమార్తె సఫియా అబ్దుల్లా తదితరులు ఉన్నారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)