సుమా శిరూర్: పెళ్లయిన తర్వాత రైఫిల్ షూటింగ్‌లో కెరీర్ ప్రారంభించాను

పది మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్‌లో సంయుక్తంగా వరల్డ్ రికార్డు నెలకొల్పిన మాజీ షూటర్ సుమా శిరూర్. మిగతా భారత మహిళా క్రీడాకారుల కంటే భిన్నంగా, ఆమె వివాహం చేసుకున్న తర్వాత రైఫిల్ షూటింగ్‌లో కెరీర్ ప్రారంభించారు. తాను తల్లి అయిన తర్వాత మరింత మెరుగ్గా రాణించగలిగానని ఆమె అంటున్నారు.

బీబీసీ ప్రతినిధి రాహుల్ రన్సుభే అందిస్తున్న కథనం.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)