పీవీ సింధు విజయాల వెనుక పీబీఎల్‌ పాత్ర కూడా ఉందా?

క్రికెట్‌లో దేశవాళీ లీగ్ ఐపీఎల్ విజయవంతమయ్యాక, మిగతా క్రీడల్లోనూ అలాంటి లీగ్‌లు వచ్చాయి.

బ్యాడ్మింటన్‌లో 2013లో ప్రిమియర్ బ్యాడ్మింటన్ లీగ్ (పీబీఎల్) మొదలైంది.

తాను కెరీర్‌లో సాధిస్తున్న విజయాల వెనుక పీబీఎల్‌ పాత్ర కూడా ఉందని అంటోంది సింధు.

ఈ టోర్నీలో అంతర్జాతీయ క్రీడాకారులతో ఒకే జట్టులో కలిసి ఆడిన అనుభవం తమకు కలిసి వస్తోందని చెప్పింది.

శిక్షణ, మంచి కోచింగ్, ఫిట్‌నెస్‌ కాపాడుకోవడం కూడా తన విజయాల్లో ముఖ్య పాత్ర పోషించాయని సింధు వివరించింది. ఇంకా ఆమె పీబీఎల్ గురించి ఏం చెప్పిందో పై వీడియోలో చూడొచ్చు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)