బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ వుమన్ ఆఫ్ ది ఇయర్

BBC Indian Sportswoman of the Year-2019: మీ అభిమాన క్రీడాకారిణికి ఓటు వేయండి...

ఈ పురస్కారానికి ద్యుతి చంద్, మానసి జోషి, మేరీ కోమ్, పీవీ సింధు, వినేశ్ ఫోగట్ నామినేట్ అయ్యారు. వీరిలో విజేత ఎవరనేది నిర్ణయించాల్సిందే మీరే!

అంతర్జాతీయ పోటీల్లో భారత్ పెట్టుకున్న ఆశల భారాన్ని మహిళా క్రీడాకారులు ఎలా మోస్తున్నారు?

ఇరవై ఏళ్ల కిందటితో పోల్చితే మహిళా క్రీడాకారుల ప్రతిభ ఇప్పుడెలా ఉంది? వారికి ఎదురవుతున్న ఇబ్బందులు ఏంటి? మహిళలను ప్రోత్సహించాలంటే దేశంలో ఎలాంటి మార్పులు రావాలి?

భర్త వైద్యం కోసం.. 65 ఏళ్ల వయసులో ఆమె పరుగు పందేల్లో పోటీ పడుతున్నారు

భర్త వైద్యం కోసం కిడ్నీ దానం చేయడం, బంగారం తాకట్టు పెట్టడం... ఇలాంటి కథలను చాలా వినుంటాం. కానీ, లత ఖరే కథ వీటికి భిన్నం.