దిల్లీ హింస: ‘హిందువుల ఆలయాలను ముస్లింలు రక్షించారు.. మేం 40 ఏళ్లుగా కలిసే ఉంటున్నాం.. బయట వాళ్లే వచ్చి అల్లర్లకు పాల్పడ్డారు’

నాలుగు దశాబ్దాలుగా తామంతా కలిసే ఉంటున్నామని, ఎప్పుడూ ఇలాంటి గొడవలు జరగలేదని అంటున్నారు దిల్లీలోని చాంద్ బాగ్ హిందువులు. అల్లర్లలో తమ ప్రాంత వాసులు ఎవరూ లేరన్నారు. బయట వాళ్లే వచ్చి దాడులు చేశారని ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా, ముస్లింలు తమ దుకాణాలు, ఆలయాలు ధ్వంసం కాకుండా కాపాడారని బీబీసీతో చెప్పారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)