దీపికా కుమారి: చిన్నప్పుడు మా ఇంట్లో ఫ్యాన్, టాయిలెట్ కూడా లేవు #BBCISWOTY
దీపికా కుమారి: చిన్నప్పుడు మా ఇంట్లో ఫ్యాన్, టాయిలెట్ కూడా లేవు #BBCISWOTY
"ఆర్చరీ నా లైఫ్, నా మొదటి లవ్. ఇతరులతో ఎలా మాట్లాడాలో, విభిన్న సందర్భాల్లో ఎలా స్పందించాలో అదే నాకు నేర్పింది" అంటున్నారు భారత ఆర్చర్ దీపికా కుమారి.
భారత్లో అత్యధిక పతకాలు సాధించిన మహిళా అథ్లెట్లలో దీపిక ఒకరని బీబీసీ పరిశోధనలో తెలిసింది.
తన క్రీడా ప్రయాణంపై దీపికా కుమారి బీబీసీతో మాట్లాడారు. ఆ వివరాలు పై వీడియోలో చూడండి.
ఇవి కూడా చదవండి.
- ద్యుతి చంద్: BBC Indian Sportswoman of the Year నామినీ
- మానసి జోషి: BBC Indian Sportswoman of the Year నామినీ
- మేరీ కోమ్: BBC Indian Sportswoman of the Year నామినీ
- పీవీ సింధు: BBC Indian Sportswoman of the Year నామినీ
- వినేశ్ ఫోగట్: BBC Indian Sportswoman of the Year నామినీ
- ఆసియా బీబీ: జైల్లో గార్డులు నా మెడకు గొలుసు బిగించి కుక్కలా ఈడ్చుకెళ్లారు
- అమెరికాతో ఒప్పందం తర్వాత తాలిబన్లు ఏం చేయబోతున్నారు?
- దిల్లీ హింస: ఈ ఫొటోలోని వ్యక్తి ఎవరు... ఇప్పుడు ఆయన ఎలా ఉన్నారు?
- ఈ పండ్లకు వయసు కనిపించకుండా చేసే గుణం ఉందా?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)