కరోనావైరస్: మీరు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు

వుహాన్ డైరీ: మరణించడానికి మూడు గంటల ముందు ఆయనకు హాస్పిటల్ బెడ్ దొరికింది

చైనాలో కరోనా వైరస్ బారిన పడిన తమ కుటుంబ సభ్యులకు వైద్యం అందక, తమ కళ్ల ముందే వారిని పోగొట్టుకున్న ఇద్దరు వ్యక్తులు అనుభవించిన వేదన ఇది.

కరోనావైరస్ బాధితుల కోసం 8 రోజుల్లో 1000 పడకల ఆస్పత్రి నిర్మించిన చైనా.. ఇదెలా సాధ్యమైంది?

కరోనావైరస్ బాధితుల చికిత్స కోసం చైనా వుహాన్‌లో 8 రోజుల్లో నిర్మించిన 1000 పడకల ఆస్పత్రి ప్రారంభానికి సిద్ధమైంది. లీషెన్షాన్‌లో నిర్మిస్తున్న మరో హాస్పిటల్ బుధవారానికి పూర్తవుతుంది.

కరోనా వైరస్: అన్ని దేశాలూ వణుకుతున్నా, థాయిలాండ్ మాత్రం చైనీయులకు తమ తలుపులు తెరిచే ఉంచింది.. ఎందుకు?

చైనా నుంచి వచ్చే యాత్రీకులకు 'వీసా ఆన్ అరైవల్' తాత్కాలికంగా నిలిపివేయాలని థాయ్ ప్రజా ఆరోగ్య శాఖ మంత్రి సూచించారు. కానీ థాయ్ ప్రభుత్వం ఈ సూచనని తిప్పి కొట్టింది.

కరోనావైరస్ ప్రపంచవ్యాప్త మహమ్మారిగా మారిందా? వైద్య నిపుణులు ఏమంటున్నారు?

ఇటలీ, ఇరాన్‌లో కొద్ది రోజుల వ్యవధిలోనే ఊహించని రీతిలో భారీగా కరోనావైరస్ కేసులు నమోదయ్యాయి. దక్షిణ కొరియాలోనూ కేసుల సంఖ్య భారీగా పెరిగింది. ఈ పరిస్థితులు ఎటు దారితీస్తున్నాయి?

కరోనావైరస్‌ కన్నా వేగంగా వ్యాపిస్తున్న వదంతులు... వాటిలో నిజమెంత?

చైనా బయోవార్ ప్రయత్నం వికటించి ఈ వైరస్ బయటకువచ్చిందని, చైనీయుల విచిత్ర ఆహారపు అలవాట్ల వల్లే ఇది సోకిందని.. ఇలా చాలా కథనాలు ప్రచారమవుతున్నాయి.

కరోనావైరస్‌ వ్యాక్సిన్‌‌ తయారీకి ఫార్మా సంస్థలు ఎందుకు ముందుకురావట్లేదు...

బిలియన్ల కొద్దీ వ్యాపారం జరిగే అవకాశం ఉంది కాబట్టి భారీ ఫార్మా సంస్థలు వెంటనే దీనికి వ్యాక్సిన్‌ను రూపొందించే పనిలో పడి ఉంటాయని చాలా మంది అనుకుంటుంటారు. కానీ, వాస్తవ పరిస్థితి అలా లేదు.

కరోనావైరస్ - ‘మహమ్మారిగా మారకముందే ఎదుర్కోండి’ - ప్రపంచ దేశాలకు డబ్ల్యూహెచ్ఓ హెచ్చరిక

ఇతర దేశాలకు కరోనావైరస్ విస్తరిస్తుండటంపై WHO ఆందోళన వ్యక్తం చేసింది. ప్రస్తుతానికి ఈ వైరస్‌ను ప్రపంచ వ్యాప్త మహమ్మారి అనడం తొందరపాటే అయినా ఎదుర్కొనేందుకు తగిన విధంగా సిద్ధమవ్వాలంటూ పిలుపునిచ్చింది.

కరోనావైరస్: వన్య ప్రాణులను తినడాన్ని నిషేధించిన చైనా ప్రభుత్వం

దీన్ని ప్రపంచానికి సవాల్ విసిరే మహమ్మారి అనే ముద్ర వేయకపోయినా దీన్ని ఎదుర్కొనేందుకు మాత్రం ప్రపంచ దేశాలన్నీ సన్నద్ధం కావలని సూచించింది.

కరోనా వైరస్: భారత్‌లో ఇప్పటివరకూ మొత్తం ఎన్ని కోవిడ్ కేసులు బయటపడ్డాయి?

ఇప్పటివరకూ చైనా నుంచి వచ్చిన నౌకలు, విమానాల్లో భారత్ చేరిన మొత్తం 5776 మంది ప్రయాణికులకు స్క్రీనింగ్ చేశారు. ఎన్ఐబీ పుణెలో ల్యాబ్‌లో 1756 శాంపిల్స్ టెస్ట్ చేశారు. చైనా, నేపాల్ సరిహద్దు రాష్ట్రాలను అప్రమత్తం చేశారు.