తుపాను హెచ్చరికలకు అర్థమేంటి?

తుపాను హెచ్చరికలకు అర్థమేంటి?

బంగాళాఖాతంలో ఏర్పడ్డ ఆంఫన్‌ తుఫాను పశ్చిమబెంగాల్‌‌లోని సుందర్బన్ సమీపంలో తీరం దాటిందని భారత వాతావరణ శాఖ తెలిపింది.

తుఫాను బుధవారం మధ్యాహ్నం 3.30 గంటల నుంచి 5.30 గంటల మధ్య.. పశ్చిమ బెంగాల్‌లోని దిఘా - బంగ్లాదేశ్‌లోని హతియా ద్వీపం మధ్య తీరం దాటినట్లు వివరించింది. తీరం దాటే సమయంలో గంటకు 185 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయని చెప్పింది.

అయితే తుపానుల సమయంలో వాతావరణ విభాగాలు వివిధ దశల్లో హెచ్చరికలు జారీచేస్తుంటాయి. వీటికి అర్థమేంటి?

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)