వీడియో: భారత్లో పెరుగుతున్న వడగాలులు
వీడియో: భారత్లో పెరుగుతున్న వడగాలులు
భారతదేశంలో వేసవి కాలంలో ఉష్ణోగ్రతలు, వడగాలులు పెరుగుతున్నాయి.
గతేడాది బిహార్ రాష్ట్రంలోని గయలో వడగాలుల వల్ల సెక్షన్ 144 విధించాల్సి వచ్చింది.
అప్పట్లో బిహార్లో 48 గంటల్లో 78 మంది వడదెబ్బ కారణంగా చనిపోయారు.
2019 జూన్ 10వ తేదీన దిల్లీలో అత్యధికంగా 48 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత నమోదయ్యింది.
భారతదేశ చరిత్రలో 2019 జులై అత్యంత వేడిని చవిచూసిన నెల.
జూన్ 5న ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా బీబీసీ ప్రత్యేక యానిమేషన్ కథనాలు అందిస్తోంది. అందులో భాగంగా ఈ వీడియో కథనాలు చూడండి.
ప్రొడ్యూసర్: వంశీ చైతన్య
ఇలస్ట్రేషన్: గోపాల్ శూన్య
ఇవి కూడా చదవండి:
- ముంబయి, చెన్నై, కోల్కతా నగరాలు సముద్రంలో మునిగిపోబోతున్నాయా
- తాగు నీరు దొరక్క ఏటా 2 లక్షల మంది మృతి
- కరోనావైరస్: ప్రత్యేక రైళ్లలో ఏం చేయొచ్చు? ఏం చేయకూడదు?
- కరోనావైరస్ లాక్డౌన్: కడలి మీద నెలల తరబడి కష్టాల నావలో చిక్కుకుపోయినవాళ్లు ఏం చేస్తున్నారు?
- ఆంధ్రప్రదేశ్: గ్రామంలో ఒక వ్యక్తి నుంచి 100 మందికి కరోనావైరస్.. ఎలా వ్యాపించింది?
- ‘మోదీతో కలిసి తింటే ఎంతో బాగుండేది’: సమోసాలు తయారు చేసి ట్వీట్ చేసిన ఆస్ట్రేలియా ప్రధాని
- లాక్డౌన్లో గృహ హింస: ఇళ్లలో బందీలుగా మహిళలు... హింస రెట్టింపు... బయటపడే దారేదీ?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)