వీడియో: 1,400 రకాల సంప్రదాయ వరి విత్తనాలను కాపాడుతున్న ఒడిశా సీడ్ బ్యాంక్ - ప్రపంచ పర్యావరణ దినం

వీడియో: 1,400 రకాల సంప్రదాయ వరి విత్తనాలను కాపాడుతున్న ఒడిశా సీడ్ బ్యాంక్ - ప్రపంచ పర్యావరణ దినం

ప్రపంచంలో సగం జనాభాకు ప్రధాన ఆహారం వరి బియ్యం. ఆసియా ప్రజలు ఎక్కువగా తినేది కూడా అన్నాన్నే.

‘‘భారతదేశంలో లక్షా పదివేల రకాల వరి వంగడాలు ఉన్నాయి. అయితే, ఇప్పుడు అందుబాటులో ఉన్నది మాత్రం కేవలం 6 వేలు’’ అంటారు దేబల్ దేవ్.

ఒడిశాలోని ఆయన విత్తనాల బ్యాంకు (సీడ్ బ్యాంక్) ‘విరిహి’ ఇప్పటికి 1400లకు పైగా సంప్రదాయ వరి వంగడాలను పరిరక్షించింది.

వీటి ప్రాముఖ్యత ఏంటో, వరి వంగడాలను ఆయన పరిరక్షించడానికి కారణాలేంటో పై వీడియోలో చూడండి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)