వీడియో: లాక్‌డౌన్‌లో మ్యూజిక్ వీడియోలు తీయడం ఎలా?

వీడియో: లాక్‌డౌన్‌లో మ్యూజిక్ వీడియోలు తీయడం ఎలా?

మ్యూజిక్ వీడియోలు తీయడం అంటే భారీ హంగామాతో కూడుకున్న వ్యవహారం. అందమైన లొకేషన్లు, పెద్దపెద్ద క్రేన్లు, కెమెరాలు, తారాగణం, సిబ్బంది, దానికి తగినట్టే ఖర్చూ ఉంటుంది.

మరి కరోనావైరస్ విజృంభించడం, అంతా ఇళ్లకే పరిమితం కావాలని చెప్పడం, సోషల్ డిస్టెన్సింగ్ పాటించాలని సూచించడంతో మ్యూజిక్ వీడియోలు తీయడం ఎలా?

అమెరికాకు చెందిన వర్థమాన తార రెమీ వోల్ఫ్ ఈ సమస్యను అధిగమించారు.

అదెలాగో పై వీడియోలో చూడండి.

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104. మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికి హెల్ప్‌లైన్ నంబర్ 08046110007

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)