వీడియో: లాక్‌డౌన్‌తో తలకిందులైన తేయాకు తోటల్లో పనిచేసే కార్మికుల జీవితాలు

వీడియో: లాక్‌డౌన్‌తో తలకిందులైన తేయాకు తోటల్లో పనిచేసే కార్మికుల జీవితాలు

ఇండియాలో 50 కోట్లమంది శ్రామికులు ఉన్నారు. అందులో 10 లక్షల మందికి పైగా టీ తోటల్లో పని చేస్తుంటారు.

‘‘టీ కంపెనీలో ఉద్యోగం పోతే మేం చాలా కష్టాలు పడతాం. మాకు సొంత భూమి లేదు. టీ గార్డెన్‌లోనే బతుకుతున్నాం. ఇక్కడ పని దొరక్కపోతే ఎక్కడికి పోవాలి? మాకు వేరే దారి లేదు. వ్యవసాయానికి భూమి కూడా లేదు. ఈ పని లేకపోతే మేం ఏం తినాలి?’’ అని ప్రశ్నిస్తున్నారు అస్సాం టీ కంపెనీలోని టీ గార్డెన్స్‌లో పనిచేసే ఒక కార్మికురాలు.

టీ ఎస్టేట్‌ల్లో పనిచేసే కార్మికులు, తేయాకు ఉత్పత్తి చేసే కంపెనీలు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నాయో పై వీడియోలో చూడండి.

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104. మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికి హెల్ప్‌లైన్ నంబర్ 08046110007

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)