గుజరాత్: తల మీద నీళ్ల బిందెలు మోసే బాధను తప్పించిన 'వాటర్ వీల్స్'

గుజరాత్: తల మీద నీళ్ల బిందెలు మోసే బాధను తప్పించిన 'వాటర్ వీల్స్'

ఏటా ఎండాకాలం వ‌చ్చిందంటే గుజ‌రాత్ గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి కోసం ప్ర‌జ‌లు చాలా కష్టాలు ప‌డాల్సి వ‌స్తోంది. ‌

బిందెడు మంచి నీళ్ల కోసం కిలోమీట‌ర్ల దూరం వెళ్లాలి. నెత్తిన బిందెలు మోయ‌డంతో త‌ల నొప్పి పెట్టేది. భుజాలు వంగిపోయేవి. ఆ స‌మ‌స్య‌కు ప‌రిష్కారంగా ఇప్పుడు ఇక్క‌డి ప్ర‌జ‌ల‌కు వాట‌ర్ వీల్స్ పంపిణీ చేసింది ఓ స్వ‌చ్ఛంద సంస్థ‌.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)