ఐశ్వర్య శోరాన్: అందాల పోటీల నుంచి ఐఏఎస్‌కు

ఐశ్వర్య శోరాన్: అందాల పోటీల నుంచి ఐఏఎస్‌కు

అందాల పోటీల్లో గతంలో విజేతగా నిలిచిన ఐశ్వర్య శోరాన్.. తాజాగా వెలువడిన సివిల్స్ 2019 పరీక్షల్లో 93వ ర్యాంకు సాధించి ఐఏఎస్‌గా ఎంపికయ్యారు.

తాను సాదాసీదా అమ్మాయినని ఆమె బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు.

యూపీఎస్‌సీ పరీక్షల కోసం తాను చాలా కష్టపడి చదివానని తెలిపారు.

యువత తమ కలలను సాకారం చేసుకునేందుకు ఏం చేయాలో ఆమె వివరించారు.

సంకల్పంతో కష్టపడి పనిచేస్తే ఏదైనా సాధించగలరని అంటున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)