ఆంధ్రప్రదేశ్: ఉభయగోదావరి జిల్లాల్లో 28 మండలాలను ముంచెత్తిన వ‌ర‌ద

ఆంధ్రప్రదేశ్: ఉభయగోదావరి జిల్లాల్లో 28 మండలాలను ముంచెత్తిన వ‌ర‌ద

గోదావరి వరద పోటెత్తుతోంది. ఎగువన కురుస్తున్న వర్షాలతో గోదావరి పొంగి పొరలుతుంటే ఊళ్లకు ఊళ్లే మునిగిపోతున్నాయి. గత 13 ఏళ్లలో ఇదే అతిపెద్ద వరద.

ఉభయ గోదావరి జిల్లాల్లో ఇప్పటికే 28 మండలాలు వరదలల్లో చిక్కుకున్నాయి. రాజమహేంద్రవం వద్ద అఖండ గోదావరి పరవళ్లు తొక్కుతోంది. ధవళేశ్వరం బరాజ్ వద్ద 22 లక్షల క్యూసెక్కుల నీరు సముద్రంలోకి వదులుతున్నారు.

ఇవీ జలమయమైన జనావాసాల దృశ్యాలు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)