కాలిఫోర్నియాలో కాలి బూడిదైన 10 ల‌క్ష‌ల ఎక‌రాల అడ‌వులు

కాలిఫోర్నియాలో కాలి బూడిదైన 10 ల‌క్ష‌ల ఎక‌రాల అడ‌వులు

ఎయిర్ నేషనల్ గార్డ్ విడుదల చేసిన ఈ వీడియో ఫుటేజీ కాలిఫోర్నియా కార్చిచ్చుల తీవ్రతను కళ్లకు కడుతోంది.

కార్చిచ్చును పెను విపత్తుగా అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ ప్రకటించారు. కార్చిచ్చుల వల్ల ఆరుగురు చనిపోయారు. వేల మంది తమ ఇళ్లలోంచి సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోయారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)