కోనసీమ కొబ్బరి సీమగా ఎలా మారిందంటే...

కోనసీమ కొబ్బరి సీమగా ఎలా మారిందంటే...

"కొబ్బరాకు నీడలో... గోదారి ఒడిలో... వయ్యారి భామలా... ఒదిగి ఉన్న కోనసీమ." - ఇది ఓ కవి భావావేశం.

కోనసీమ అనగానే కొబ్బరి చెట్లే గుర్తుకొస్తాయి.

కోనసీమతో ఇంతగా పెనవేసుకుపోయిన కొబ్బరి అసలు ఇక్కడికి ఎలా వచ్చింది?

ప్రపంచ కొబ్బరి దినోత్సవం సందర్భంగా ఆ కథేంటో చూద్దాం రండి.

రిపోర్టింగ్: వి.శంకర్

కెమెరా: పి.రవి

డ్రోన్ కెమెరా: తేజ దవులూరి

వీడియో ఎడిటింగ్: చంద్రశేఖర్ పెదపెంకి

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)