గుడిసెలో పిల్లల్ని ప్రసవించి, అడవిలోకి తీసుకెళ్తున్న చిరుత పులి

గుడిసెలో పిల్లల్ని ప్రసవించి, అడవిలోకి తీసుకెళ్తున్న చిరుత పులి

నాసిక్ ప‌రిధిలోని ఇగాత్ పురి వ‌ద్ద‌ ఓ గుడిసెలో ఇటీవ‌ల ఓ చిరుత ప్ర‌స‌వించింది. నాలుగు పిల్లలు పెట్టింది. తాజాగా అది త‌న పిల్ల‌ల‌ను ఇలా అడ‌విలోకి తీసుకెళ్లింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)