ఒక రూపాయికే సీడ్ బాల్.. వినూత్న ఆలోచనతో మొక్కల పెంపకాన్ని ప్రోత్సహిస్తున్న దంపతులు

ఒక రూపాయికే సీడ్ బాల్.. వినూత్న ఆలోచనతో మొక్కల పెంపకాన్ని ప్రోత్సహిస్తున్న దంపతులు

మొక్కలు నాటడాన్ని ప్రోత్సహించేందుకు తమిళనాడుకు భార్యా భర్తలు రూ.1కే సీడ్ బాల్ అమ్ముతున్నారు.

విత్తనాలను మట్టి ముద్దల్లో పెట్టి బంతిలా గుండ్రంగా చేస్తారు. వాటినే సీడ్ బాల్స్(విత్తనాల బంతులు) అంటారు.

ఈ వెరైటీ వ్యాపారాన్ని వారు ఎందుకు ప్రారంభించారో, దీని గురించి వారు ఏమంటున్నారో పై వీడియోలో చూడండి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)