వీరలక్ష్మి: తమిళనాడులో అంబులెన్స్‌ నడుపుతున్న మొదటి మహిళా డ్రైవర్

వీరలక్ష్మి: తమిళనాడులో అంబులెన్స్‌ నడుపుతున్న మొదటి మహిళా డ్రైవర్

మన ఆలోచనలు, విలువలు ఎప్పుడూ ఉన్నతంగా ఉండాలి. ఉన్న రంగంలో ఇంకా ఎలా ఎదగాలో ఆలోచించాలి. అప్పుడే జీవితంలో ముందడుగు వేస్తాం. నేను ట్యాక్సీ నడపుతుంటే, నా స్నేహితులు గర్వపడేవారు. 'ట్యాక్సీ నడపాలని మేం కూడా అనుకుంటున్నాం. నువ్వైతే మొదలుపెట్టేశావ్. రాత్రైనా, పగలైనా ఏ భయం లేకుండా వెళ్తావ్' అనేవారు.

ఇవి వీరలక్ష్మి బీబీసీతో అన్న మాటలు. తమిళనాడు రాష్ట్రంలో అంబులెన్స్ నడుపుతున్న మొదటి మహిళా డ్రైవర్ ఆమె.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)