కరోనా వ్యాక్సీన్: నెల‌కు 50 ల‌క్ష‌ల డోసులు ఉత్ప‌త్తి చేస్తున్న సీరం ఇన్‌స్టిట్యూట్

కరోనా వ్యాక్సీన్: నెల‌కు 50 ల‌క్ష‌ల డోసులు ఉత్ప‌త్తి చేస్తున్న సీరం ఇన్‌స్టిట్యూట్

(కోవిడ్ వ్యాక్సీన్ ట్రయల్స్‌లో పాల్గొన్న‌ ఒక వలంటీర్ అనారోగ్యానికి గుర‌వ్వ‌డంతో ఆక్స్‌ఫర్డ్ ట్ర‌య‌ల్స్ తాత్కాలికంగా నిలిపివేసింది. భారత్‌లో ఆ ట్రయల్స్‌ను ఆప‌‌లేదంటూ పుణెలోని సీరం ఇనిస్టిట్యూట్‌కు డీసీజీఐ నోటీసులు ఇచ్చింది. అయితే, ఈ ప్ర‌క‌ట‌న రాక‌ముందు సీరం ఇనిస్టిట్యూట్ లో టీకా ఉత్ప‌త్తి చేస్తున్న తీరును బీబీసీ ప్ర‌త్యేక అనుమ‌తితో వెళ్లి ప‌రిశీలించింది. అప్పుడు చిత్రీక‌రించి అందిస్తున్న క‌థ‌నం ఇది.)

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)