ఎమ్మెస్ సుబ్బులక్ష్మి: సంగీత సామ్రాజ్ఞిని తలచుకుంటే చాలు గాన జలపాతాలు

ఎమ్మెస్ సుబ్బులక్ష్మి: సంగీత సామ్రాజ్ఞిని తలచుకుంటే చాలు గాన జలపాతాలు

ఎమ్మెస్ సుబ్బులక్ష్మి సంగీత ప్రపంచపు సామ్రాజ్ఞి అని నెహ్రూ కొనియాడారు. ఆమె గానం సంగీత ప్రపంచాన్ని మంత్రముగ్ధుల్ని చేసింది.

1916 సెప్టెంబర్ 16న మధురైలో పుట్టిన మధురై షణ్ముఖవడివు సుబ్బులక్ష్మి చిన్నతనంలోనే కర్ణాటక సంగీతంలో పట్టు సాధించారు. ఆపై ఆమె గానం ప్రపంచ వ్యాప్తంగా ప్రాచుర్యం పొందింది. ఆమె జయంతి సందర్భంగా ప్రత్యేక కథనం...

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)