30 ఏళ్లుగా ఒంటిచేత్తో 3 కిలోమీటర్ల కాలువ తవ్విన బిహార్ భగీరథుడు
30 ఏళ్లుగా ఒంటిచేత్తో 3 కిలోమీటర్ల కాలువ తవ్విన బిహార్ భగీరథుడు
దశరథ్ మాంఝీ తర్వాత బిహార్లో మరో మౌంటెయిన్ మ్యాన్ అవతరించారు. గయా జిల్లాలోని కోటిల్వా గ్రామానికి చెందిన లౌంగీ బూయియా తమ ఊరి సమీపంలో ఉన్న కొండను తవ్వి, సొంతంగా మూడు కిలోమీటర్ల పొడవైన కాలువను తయారుచేశారు. ఇందుకోసం ఆయన దాదాపు 30 ఏళ్లు శ్రమించారు.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)