శ్రీలంక తేయాకు తోటల్లో తరతరాలుగా కూలీలు.. తలరాత మార్చుకుంటున్న ఈతరం యువతులు

శ్రీలంక తేయాకు తోటల్లో తరతరాలుగా కూలీలు.. తలరాత మార్చుకుంటున్న ఈతరం యువతులు

ప్రపంచంలో తేయాకు ఎగుమతి చేసే అతి పెద్ద దేశాల్లో శ్రీలంక ఒకటి.

అయితే అక్కడ టీ ఆకులు కోసేది ప్రధానంగా మహిళలే. అందులోనూ దక్షిణ భారతదేశం నుంచి వచ్చిన వారే అత్యధికంగా పనిచేస్తుంటారు.

సుదూర ప్రాంతాల్లోని టీ తోటల్లో చాలా దయనీయమైన పరిస్థితుల్లో బతుకుతూ ఈ పని కొనసాగిస్తుంటారు. వారి పిల్లలకు చదువు అందుబాటులో ఉండటం గగనం.

కందలోయలో అనే మారుమూల ప్రాంతంలో కొండ దిగువన గల టీ తోటలో పనిచేసే ఓ బాలికల బృందం చదువుకోవటానికి విశ్వవిద్యాలయంలో చేరి చరిత్ర సృష్టించింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)