శానిటైజర్ మంచిదో కాదో ఇలా కనిపెట్టేయొచ్చు...

శానిటైజర్ మంచిదో కాదో ఇలా కనిపెట్టేయొచ్చు...

కరోనావైరస్‌ సోకకూడదంటే నిత్యం చేతులు కడుక్కుంటూ ఉండాలని, చేతులు కడుక్కునే అవకాశం లేనప్పుడు శానిటైజర్ రాసుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు.

దీంతో అంతటా శానిటైజర్ల వాడకం విపరీతంగా పెరిగింది. ఈ పరిస్థితిని సొమ్ము చేసుకొనేందుకు కొన్ని సంస్థలు నాసిరకం, కల్తీ ఉత్పత్తులను అమ్ముతున్నాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)