సూర్యుడు ఎర్రగా ఎందుకు కనిపిస్తాడు... ఆకాశం నీలంగా ఎందుకుంటుంది?

సూర్యుడు ఎర్రగా ఎందుకు కనిపిస్తాడు... ఆకాశం నీలంగా ఎందుకుంటుంది?

అప్పుడప్పుడూ సూర్యుడు ఎరుపు రంగులో, ఆకాశం నారింజ, ముదురు ఎరుపు, బచ్చలిపండు లేదా వంకాయ రంగులో కనిపించడం మీరు చూసే ఉంటారు. ఇలా ఎందుకు జరుగుతుందని మీకెప్పుడైనా అనిపించిందా?

ఎందుకలా జరుగుతుందో తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)