ఎద్దు బారి నుంచి బామ్మను కాపాడిన బాలుడు

ఎద్దు బారి నుంచి బామ్మను కాపాడిన బాలుడు

హరియాణాలోని మహేంద్రగఢ్‌లో సెప్టెంబర్ 28న వీధిలో నడుస్తున్న ఓ వృద్ధురాలిపై ఎద్దు దాడి చేసింది.

అది చూసి ఆమె మనవడు అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఆ ఎద్దు అతడి పైనా దాడి చేసినా ధైర్యంగా తన బామ్మను కాపాడే ప్రయత్నం చేశాడు.

ఈ ఘటనలో వీరితో పాటు మరో ముగ్గురికీ గాయాలయ్యాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)