ఆంధ్రా, తెలంగాణ సరిహద్దు గ్రామాల్లో వందల సంఖ్యలో భూకంపాలు ఎందుకొస్తున్నాయి?

ఆంధ్రా, తెలంగాణ సరిహద్దు గ్రామాల్లో వందల సంఖ్యలో భూకంపాలు ఎందుకొస్తున్నాయి?

ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ సరిహద్దు గ్రామాల్లో గత 9 నెలల్లో 1545 సార్లు భూప్రకంపనలు నమోదయ్యాయి. ఈ భూకంపాలన్నింటికీ కేంద్ర స్థానం సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలంలోని వెళ్లటూరు అని పరిశోధకులు కనుగొన్నారు. ఇంతకీ ఆ వెళ్లటూరులో ఏం జరుగుతోంది? అక్కడి ప్రజలు ఏమంటున్నారు?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)