తెలంగాణ: రామోజీపేటలో ఏం జరిగింది?

తెలంగాణ: రామోజీపేటలో ఏం జరిగింది?

శివాజీ విగ్రహం పెట్టాలా అంబేడ్కర్ విగ్రహం పెట్టాలా అన్న ప్రశ్న ఒక ఊరిలో రెండు కులాల మధ్య చిచ్చు పెట్టింది.

బతుకమ్మ పండుగ, దసరా డీజేల సందర్భంగా గొడవ ముదిరి, ముదిరాజులు, మాదిగల మధ్య దాడులు చేసుకునే వరకూ వెళ్లింది.

అసలింతకీ రామోజీపేటలో ఏం జరిగింది?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)