ఆంధ్రా ఊటీ లంబసింగిలో తగ్గుతున్న ఉష్ణోగ్రతలు

ఆంధ్రా ఊటీ లంబసింగిలో తగ్గుతున్న ఉష్ణోగ్రతలు

ఆంధ్రా ఊటీ లంబసింగిలో ఉష్ణోగ్రతలు అంతకంతకూ పడిపోతున్నాయి.

15 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. చలి తీవ్రత పెరిగింది. దాంతో పొగమంచు కమ్ముకుంది.

దీంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.

విశాఖ జిల్లాలోని లంబసింగిలో 0 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్షోగ్రతలు నమోదైన సందర్భాలు కూడా గతంలో ఉన్నాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)