విశాఖపట్నం స్టీల్‌ ప్లాంటులో అగ్నిప్రమాదం, కాలిపోయిన భారీ మోటార్లు

విశాఖపట్నం స్టీల్‌ ప్లాంటులో అగ్నిప్రమాదం, కాలిపోయిన భారీ మోటార్లు

విశాఖపట్నం స్టీల్‌ ప్లాంటులో అగ్నిప్రమాదం సంభవించింది.

స్టీలుప్లాంట్ టర్బైన్-2లో ఈ ఘటన చోటుచేసుకుంది. టర్బైన్ ఆయిల్ లీక్ అవ్వటంతో మంటలు చెలరేగాయి.

ఈ ఘటనలో సిబ్బంది ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు.

1.2 మెగావాట్ల విద్యుత్ మోటార్లు మంటల్లో దగ్ధమయ్యాయి. రూ.2 కోట్ల మేర ఆస్తి నష్టం జరిగి ఉండొచ్చని అంచనా.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)