దిల్లీలో మళ్లీ పెరుగుతున్న కేసులు.. మరోసారి లాక్‌డౌన్ తప్పదా

దిల్లీలో మళ్లీ పెరుగుతున్న కేసులు.. మరోసారి లాక్‌డౌన్ తప్పదా

దిల్లీలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఆస్పత్రుల్లో ఐసీయూలన్నీ నిండిపోయాయి.

మార్కెట్లన్నీ రద్దీగా మారాయి.. ఎటుచూసినా జనంతో కిటకిటలాడుతున్నాయి.

ఇలాంటి పరిస్థితుల్లో మళ్లీ లాక్‌డౌన్ విధించాలా? ప్రజలు ఏమంటున్నారు?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)