తమిళనాడు: బావిలో పడిన గున్న ఏనుగు.. కాపాడిన అధికారులు

తమిళనాడు: బావిలో పడిన గున్న ఏనుగు.. కాపాడిన అధికారులు

తమిళనాడులో బావిలో పడిపోయిన ఓ గున్న ఏనుగును స్థానిక అధికారులు ఇలా కాపాడారు.

ధర్మపురి జిల్లాలోని పంచపల్లి గ్రామంలో గురువారం నాడు ఓ ఆడ ఏనుగు పిల్ల బావిలో పడిపోయింది.

అగ్నిమాపక శాఖ అధికారులు, సిబ్బంది 16 గంటల పాటు శ్రమించి దీనిని కాపాడారు.

ఫైర్‌ సర్వీస్ సిబ్బందిని నెటిజన్లు ప్రశంసలతో ముంచెత్తారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)