ఆంధ్రా మడ అడవుల్లో పెరిగే పీతలకు ఆగ్నేయాసియా దేశాల్లో పెరుగుతున్న డిమాండ్

ఆంధ్రా మడ అడవుల్లో పెరిగే పీతలకు ఆగ్నేయాసియా దేశాల్లో పెరుగుతున్న డిమాండ్

మడ అడవుల్లో సహజసిద్ధంగా లభించే మండ పీతలకు డిమాండ్ పెరుగుతోంది.

ఈ పీతల్లో కొన్ని ఒక్కొక్కటి రెండు కిలోల వరకూ బరువు పెరుగుతాయి. తూర్పు గోదావరి జిల్లా తాళ్లరేవు మండలం పెద్ద వలసల ఈ రకం పీతలకు ప్రసిద్ధి.

పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం, కృష్ణా జిల్లా బందరు, శ్రీకాకుళం జిల్లా భావనపాడు వంటి ప్రాంతాల్లో కూడా ఈ రకం పీతలు దొరుకుతాయి. అత్యధికంగా మండ పీతలు లభించే పెద్ద వలసల నుంచి ఇవి ఆగ్నేయాసియా దేశాలకు ఎగుమతి అవుతాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)