విశాఖ ఏజెన్సీలో జోరుగా సాగుతున్న స్టాబెర్రీ సాగు

విశాఖ ఏజెన్సీలో జోరుగా సాగుతున్న స్టాబెర్రీ సాగు

విశాఖ మన్యంలో స్టాబెర్రీ సాగు విస్తరిస్తోంది. కాఫీ, మిరియాలు ఎక్కువగా పండించే లమ్మసింగిలోనే వందకు పైగా ఎకరాలలో స్టాబెర్రీలను పండిస్తున్నారు.

ఈ పంటను ఇక్కడి రైతులు 2007 నుంచి సాగు చేయడం ప్రారంభించారు. మొదట్లో నష్టాలు వచ్చినా, 23 డిగ్రీల కన్నా తక్కువ ఉష్ణోగ్రత ఉండే ఈ ప్రాంతంలో ఈ పంట లాభదాయకంగా మారుతుందని నమ్మారు. క్రమంగా వారి నమ్మకం నిజమని రుజువైంది.

తక్కువ కాలంలో చేతికి వచ్చే స్టాబెర్రీ పంట ఇక్కడి రైతులకు ఎలా లాభదాయకంగా మారిందో చూడండి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)