సేంద్రియ సాగుతో లాభాలు పండిస్తున్న మహిళా రైతు

సేంద్రియ సాగుతో లాభాలు పండిస్తున్న మహిళా రైతు

ఈ భూమి ఎప్పుడూ కళకళలాడుతూ ఉండాలని చెబుతున్న ఈ మహిళా రైతు పేరు భువనేశ్వరి సెల్వం. "నా చిన్నప్పుడు అంతా పాడి పంటలతో సస్యశ్యామలంగా ఉండేది. చుట్టూ పచ్చని పొలాలు కనిపించేవి. వాటిని మళ్లీ చూడాలని అనుకున్నాను. అందుకే సేంద్రియ వ్యవసాయంలోకి అడుగుపెట్టాను" అని అమె చెబుతున్నారు.

సేంద్రియ విధానంలో వరి సాగు చేస్తే తగినంత దిగుబడి రాదని చాలా మంది చెబుతుంటారు. కానీ, ఈ మహిళా రైతు ఏం చెబుతున్నారో వినండి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)