తెలంగాణ: జామాయిల్ తోటలో పులి.. ఆవు దూడపై దాడి

తెలంగాణ: జామాయిల్ తోటలో పులి.. ఆవు దూడపై దాడి

గుండ్లమడుగు గ్రామంలో లేగదూడపై పులి దాడి చేసింది. రైతు అరవడంతో పులి అడవిలోకి పారిపోయింది. గత రెండు రోజులుగా జామాయిల్ తోటలో పులి సంచరించిందని, పులి అడుగు జాడలతో అటవీశాఖ అధికారులు నిర్థరించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)